Tag Archives: డబ్బు

డబ్బు గురించి ఆలోచించడం ఎలా ?

డబ్బు గురించి చెప్పుకునేముందు, అసలు డబ్బు గురించి ఎలా ఆలోచించాలి అనే అవగాహన ముఖ్యం. చిన్న పిన్నీసు నుండి, పెద్ద కార్ల దాకాఇవాళ కావలసిన అత్యవసర సరుకుల నుండి, రేపు అరవై దాటాక బ్రతకడానికీఅన్నిటికీ డబ్బు కావాలి. మరి ఆ డబ్బు ని గురించి ఒక ప్రణాళిక ఉండటం చాలా ముఖ్యం. దానిని ఈ క్రింది విధంగా చేసుకోవచ్చు. స్థితిగతుల బేరీజు: అన్నిటికన్నా ముఖ్యమయినది మన ప్రస్తుత స్థితిగతులు ఏమిటి అన్నది తెలుసుకోవడం. అంటే మన ఆదాయ, వ్యయాలు… Read More »

డబ్బు – ఎందుకు, ఏమిటి ?

డబ్బు. ఈ పదం గురించి అడిగితే వేరు వేరు వ్యక్తులు వేరు వేరు విధాలుగా చెబుతారు. కొంత మందికి డబ్బు సంపాదించటమంటే ఆసక్తి అయితే, కొంత మందికి అత్యవసరం. ఏది ఎలా ఉన్నా డబ్బు అనేది మన జీవితంలో నుంచి విడదీయలేనిది అనేది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కానీ ఇంత ముఖ్యమయిన విషయం గురించి మనలో ఎంతో మంది సరయిన అవగాహన ఏర్పరచుకోరు అనేది సత్యం. డబ్బు సంపాదించడం, సంపాదించిన డబ్బుని నిలబెట్టుకోవడం, దానిని వృద్ధి… Read More »