డబ్బు గురించి ఆలోచించడం ఎలా ?
డబ్బు గురించి చెప్పుకునేముందు, అసలు డబ్బు గురించి ఎలా ఆలోచించాలి అనే అవగాహన ముఖ్యం. చిన్న పిన్నీసు నుండి, పెద్ద కార్ల దాకాఇవాళ కావలసిన అత్యవసర సరుకుల నుండి, రేపు అరవై దాటాక బ్రతకడానికీఅన్నిటికీ డబ్బు కావాలి. మరి ఆ డబ్బు ని గురించి ఒక ప్రణాళిక ఉండటం చాలా ముఖ్యం. దానిని ఈ క్రింది విధంగా చేసుకోవచ్చు. స్థితిగతుల బేరీజు: అన్నిటికన్నా ముఖ్యమయినది మన ప్రస్తుత స్థితిగతులు ఏమిటి అన్నది తెలుసుకోవడం. అంటే మన ఆదాయ, వ్యయాలు… Read More »