Tag Archives: షేర్లు

స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ ఎంచుకోవడం ఎలా ?

స్టాక్ మార్కెట్ లో విజయవంతం కావాలంటే, మీరు సరైన స్టాక్స్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. కానీ, ఏ స్టాక్స్ మంచివి, ఏవి కాదో ఎలా తెలుసుకోవాలి? ఈ వ్యాసంలో, స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ ఎంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలను మనం చూద్దాం. 1. మీ పెట్టుబడి లక్ష్యాలను నిర్ణయించుకోండి: మీరు స్టాక్ మార్కెట్ లో ఎందుకు పెట్టుబడి పెడుతున్నారో ముందుగా నిర్ణయించుకోండి. షార్ట్ టర్మ్ లాభాల కోసం ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా లేదా దీర్ఘకాలిక సంపద కోసం… Read More »

స్థిర ఆదాయం, ఈక్విటీ …

స్థిర ఆదాయం, ఈక్విటీ, రియల్ ఎస్టేట్, బంగారం పెట్టుబడులకు సంబంధించి మనం తరచూ వినే మార్గాలు. అసలు అవంటే ఏమిటి ? మన పెట్టుబడులకూ వాటికీ సంబంధం ఏమిటి అని చర్చించుకుందాం. మీరు ఇప్పటికే చదివి ఉండకపోతే ఈ టపా చదివి రండి. మనం చెప్పుకునే వాటికి నేపథ్యంగా పనికొస్తుంది. ఇంతకు ముందు టపాలో మనం ద్రవ్యోల్బణం గురించి చెప్పుకున్నాం. మన పెట్టుబడులు దానిని అధిగమించి ఎందుకు ఉండాలో కూడా చర్చించుకున్నాం. మరి మనం ఆ పెట్టుబడులు… Read More »